GOOD NEWS TO B.Ed., (Bachelor of Education) Candidates
Now eligible also B.Ed., Candidates to S.G.T Posts - Declared the Gazette Notification by N.C.T.E
సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ
(S.G.T) పోస్ట్ లకు బాచిలర్ అఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.,) పూర్తి చేసిన అభ్యర్ధులకు
అవకాశం కల్పిస్తూ సవరించిన గెజెట్ నోటిఫికేషన్ ను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి
(N.C.T.E) విడుదల చేసింది. పోస్ట్ కు ఎంపిక అయిన వారు రెండేళ్ళ లోపు N.C.T.E
గుర్తింపు పొందిన ప్రాధమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్స్ పూర్తి చేయాల్సి
ఉంటుందని గెజెట్లో తెలిపారు. గతంలో B.Ed., చేసినవారు కేవలం స్కూల్ అసిస్టెంట్లు
పోస్ట్ లకు మాత్రమే అర్హులుగా వుండేవారు.
N.C.T.E గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఇప్పుడు బి.ఈడి. చేసినవారు అటు S.G.T,
ఇటు స్కూల్ అసిస్టెంట్లు పోస్ట్ లకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
0 Comments